నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకాలు

73చూసినవారు
నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకాలు
జుక్కల్ మండలం నాగుల్ గావ్ గ్రామపంచాయతీలో అవకతవకలు జరుగుతున్నాయని గ్రామస్తులు కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సీసీఆర్) సంస్థను సంప్రదించారు. దీనిపై స్పందించిన సీసీఆర్ సభ్యులు రికార్డు వెరిఫికేషన్ బుధవారం నిర్వహించారు. తనిఖీలలో అనేక లోటుపాట్లు కనిపించాయి. పంచాయతీలో ఉండాల్సిన రిజిస్టర్లలో సగం కంటే ఎక్కువ రిజిస్టర్లు లేవని పంచాయతీ సెక్రటరీ సమాధానం ఇచ్చారు. లభించిన రిజిస్టర్లలో అనేక తప్పులు క్షుణంగా పరిశీలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్