దుర్గామాత పూజా కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే

78చూసినవారు
దుర్గామాత పూజా కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని పెద్దగుల్ల గ్రామంలో దేవి నవరాత్రుల పూజ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాత ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. అలాగే జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సొసైటీ డైరెక్టర్ విఠల్రావు పటేల్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్