పిట్లం మండల కేంద్రంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

65చూసినవారు
పిట్లం మండల కేంద్రంలో లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
భారతదేశ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా పిట్లం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో బుధవారం పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్