కామారెడ్డి జిల్లా: జుక్కల్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా, రెవెన్యూ డివిజన్ గా మార్చాలని జుక్కల్ యూత్ ఫోరం 5వ రోజు రిలే నిరాహారదీక్షలో భాగంగా జుక్కల్ మండలాల కేంద్రంలో ఉన్న బురద కూడుకున్న రోడ్లపై కూర్చుని శనివారం నిరసన తెలియజేసిన జుక్కల్ యూత్ ఫోరం సభ్యులు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.