వ్యాపారస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

52చూసినవారు
వ్యాపారస్తులతో సమావేశమైన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
జుక్కల్ మండల కేంద్రంలోని వ్యాపారస్తులతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్ కార్ కు మద్దతు పలకాలని మంగళవారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వ్యాపారస్తులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ వినోద్, జిల్లా మైనారిటీ అధ్యక్షులు అబ్దుల్ ఖలిక్, వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్