సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట

78చూసినవారు
సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే తోట
బిచ్కుంద మండలంలోని రాజుల్ల గ్రామంలో నియోజకవర్గ అభివృద్ధి నిధులతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించిన కోసం నిధులను విడుదల చేయడం జరిగిందని, నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టాలని గుత్తేదారుకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్