మాలధారణ స్వాములను సత్కరించిన ఎమ్మెల్యే తోట

79చూసినవారు
మాలధారణ స్వాములను సత్కరించిన ఎమ్మెల్యే తోట
బిచ్కుంద మండల కేంద్రం నుండి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు హనుమాన్ ఆలయానికి వెళ్తున్న హనుమాన్ మాలధార స్వాములను గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో నియామనిష్ఠలతో మాలధారణ చేసిన స్వాములను ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్