శ్రీ సాయి నవధుర్గ మాత అమ్మవారి పూజ

82చూసినవారు
శ్రీ సాయి నవధుర్గ మాత అమ్మవారి పూజ
శ్రీ సాయి నవధుర్గ మాత అమ్మవారి పూజ , హారతి కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ సొసైటి చైర్మన్ శివానంద్ పటేల్ అలాగే శివానంద్ పటేల్ మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకొని శ్రీ దుర్గామాత యొక్క ఆశీర్వాదములు మన అందరికీ ఎల్లప్పుడూ ఉండాలి అని తెలియజేశారు. అలాగే మహాఅన్నప్రసాదంలో స్వయంగా వడ్డించడం జరిగింది.

సంబంధిత పోస్ట్