వర్షాల కోసం హనుమాన్ మందిర్ లో పూజలు

55చూసినవారు
వర్షాల కోసం హనుమాన్ మందిర్ లో పూజలు
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం రాంపూర్ గ్రామంలో వర్షాలు కురవాలని హనుమాన్ మందిర్ లో పూజలు చేస్తూ, హనుమాన్ మందిర్ గర్భగుడిలో నీటితో నింపినట్లు రాంపూర్ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి తెలిపారు. అనంతరం వెంకటేశ్వర మందిరం గర్భగుడిలో నీటిని నింపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామస్తులు హనుమాన్ మందిర్, వెంకటేశ్వర మందిరంలో గర్భగుడిలో నీటిని నింపి భగవంతుని ప్రార్థించినట్లు వారు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్