రూ. 52000 లడ్డూ దక్కించున్న సంతోష్

83చూసినవారు
రూ. 52000 లడ్డూ దక్కించున్న సంతోష్
పెద్ద కొడఫ్గల్ మండలం బాబుల్ గావ్ గ్రామంలో మంగళవారం వినాయక నిమజ్జనోత్సవం నిర్వహించారు. గ్రామాంలోని రామ మందిరంలో గణేశ్ మండలి వద్ద లడ్డూ వేలం నిర్వహించారు. ఈవేలంలో ఆ గ్రామానికి చెందిన తోచునారే సంతోష్ అనే వ్యక్తి లడ్డూను రూ.52000 దక్కిచుకున్నారు.

సంబంధిత పోస్ట్