ఘనంగా శ్రావణమాస పూజలు

295చూసినవారు
ఘనంగా శ్రావణమాస పూజలు
పెద్ద కొడప్గల్ మండలం చిన్న తక్కడపల్లి గ్రామంలో శ్రీ కాశీ అన్నపూర్ణ విశ్వనాథ శివలింగానికి శ్రావణ మాస పూజలు చివరి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో భక్తిశ్రద్ధలతో తక్కడపల్లి శివలింగ కోరిన కోరికలు తీర్చే శివుని భక్తులుగా కొలుస్తారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా శివుడికి రుద్రాభిషేకం లక్ష బిల్వ అభిషేకం వచ్చిన భక్తులకు గాజులు,కుంకుమ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహాంతయప్ప, పలు గ్రామాల సర్పంచులు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్