కుంగిన బ్రిడ్జికి మరమ్మత్తులు చేపట్టాలి

85చూసినవారు
నిజాంసాగర్ మండల కేంద్రంలోని నిజాం కాలంలో నిర్మించిన మంజీరాపై బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకొని కూలిపోవడంతో దాని స్థానంలో నూతన బ్రిడ్జిని నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆర్ఆర్బీ అధికారులు స్పందించి నాణ్యతతో నిర్మించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్