విజయోపేతంగా విహార యాత్ర

67చూసినవారు
విజయోపేతంగా విహార యాత్ర
కామారెడ్డి పట్టణంలోని దుర్గా మిత్రా సొసైటీ బృందం మహారాష్ట్రలోని తుల్జాపూర్ లో నెలకొన్న భవానీమాతను దర్శించు కోవడం జరిగింది. ఈ సందర్భంగా భవానీ భక్తులు కోన్ దీప్, పల్లకీ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అక్కల్ కోట్ లోని స్వామీ సమర్థ సద్గురు దర్శించుకోవడం జరిగింది. తిరుగు ప్రయాణంలో తెలంగాణ ఆదిలాబాద్ లోని బాసర సరస్వతీ దేవి అమ్మవారిని దర్శించు కున్నారు.

సంబంధిత పోస్ట్