సదరం క్యాంపు స్లాట్స్ నిలుపుదల

54చూసినవారు
సదరం క్యాంపు స్లాట్స్ నిలుపుదల
ప్రతి నెలా 4న జిల్లాలోని వికలాంగత్వ నిర్దారణ కొరకు ఏర్పాటు చేయబోయే సదరం క్యాంపులకు విడుదల చేయవలసిన స్లాట్స్ సాఫ్ట్ వేర్ లో తలెత్తిన సాంకేతిక పరమైన ఇబ్బందుల వల్ల నిలుపుదల చేశామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సాంకేతిక సమస్య పరిష్కారమైన పిదప తదుపరి తేదీని తెలియపరుస్తామని, ఈ విషయాన్ని వికలాంగ సభ్యులందరికి తెలపాలని మీ సేవా కేంద్ర నిర్వాహకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్