కోపం మనిషిని పతనానికి దారి తీస్తుంది: బీకే మంజు

66చూసినవారు
కోపం మనిషిపతనానికి దారితీస్తుందని బ్రహ్మకుమారీస్ జాతీయ మీడియా సమన్వయకర్త బీకే. మంజు అన్నారు. మౌ0టాబులోని బ్రహ్మకుమారీస్ ఆనంద్ సరోవర్ క్యాంపస్లో ఆధ్యాత్మిక సాధికారతపై జాతీయస్థాయి మీడియా కాన్ఫరెన్స్ గురువారం ప్రారంభమైంది. కోపంరాని మనుషుల సంఖ్య చాలా తక్కువని ఆ కోపాన్ని జయించేప్రయత్నం చేయాలన్నారు. ఈ కాన్ఫరెన్స్ కు కామారెడ్డి జిల్లా నుండి జర్నలిస్టులురాజేందర్, చంద్రశేఖర్, శివ, సురేష్, ఎల్ఎస్ హాజరయ్యారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్