ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో అక్రమ రవాణా దినోత్సవం

69చూసినవారు
ఐఎస్ఆర్డీ ఆధ్వర్యంలో అక్రమ రవాణా దినోత్సవం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మండల మహిళా సమాఖ్య సమావేశంలో ఐఎస్ఆర్ డి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని బుధవారం నిర్వహించారు. ఏపీఎం మొయిజ్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత, ప్రజలు ఎలా ఇబ్బందులకు గురి అవుతున్నారో అవగాహన కల్పించారు. అనంతరం ఐఎస్ఆర్ డి స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి అమృత రాజేందర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాధ, గోదావరి, విఠల్ రావు ఉన్నారు.

సంబంధిత పోస్ట్