ఎన్నికల పరిశీలకుల నియామకం

52చూసినవారు
ఎన్నికల పరిశీలకుల నియామకం
కామారెడ్డి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పరిశీలకులను ఎలక్షన్ కమిషన్ నియమించింది. ఎన్నికల సాధారణ పరిశీలకులుగా గోపాల్ జి తివారి, పోలీస్ పరిశీలకులుగా దీపక్ భార్గవ్ ను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్