జిల్లాలో ఉత్సాహంగా బతుకమ్మ సంబురాలు

63చూసినవారు
జిల్లాలో ఉత్సాహంగా బతుకమ్మ సంబురాలు
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం బతుకమ్మ పండుగ సంబరాలను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. తీరోక్క పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేసి గ్రామాల్లోని ప్రధాన కూడళ్లలో ఉంచి బతుకమ్మ పాటల పై ఆటలు ఆడుతున్నారు. అనంతరం సమీపంలోని చెరువుల్లో, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అలాగే తీసుకువచ్చిన సద్దులను ఆరగించారు.

సంబంధిత పోస్ట్