రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు

561చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన దోమకొండ కాంగ్రెస్ నాయకులు
రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ సోదరుడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు నయీమ్ ను దోమకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువాలకు కప్పి సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పిటిసి తిర్మల్ గౌడ్, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు సీతారాం మధు, గోపాల్ రెడ్డి, శ్రీహరి, పిన్నం నాగేంద్రవర్మ, అబ్రబోయిన రాజు, పందిరి మధుసూదన్ రెడ్డి, రాములు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్