ముజీబొద్దీన్ కి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే

579చూసినవారు
ముజీబొద్దీన్ కి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
రంజాన్ పండుగ సందర్భంగా గురువారం బిఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబోద్దిన్ ని మాజీ ప్రభుత్వ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కలిసి రంజాన్ ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్