గంప గోవర్ధన్ చెబితేనే మద్దతు ఇచ్చా..!!

1053చూసినవారు
గంప గోవర్ధన్ చెబితేనే మద్దతు ఇచ్చా..!!
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ చెబితేనే డిసిసిబి చైర్మన్ ఎన్నికకు తాను మద్దతు ఇచ్చినట్లు డిసిసిబి డైరెక్టర్ లింగాల కిష్టగౌడ్ చెప్పారు. గురువారం భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పై అవిశ్వాసం పెట్టగా వైస్ చైర్మన్ గా కొనసాగిన రమేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు. గంప గోవర్ధన్ మద్దతుతో రమేష్ రెడ్డికి మద్దతు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్