రేపు కామారెడ్డిలో పాలిసెట్ పరీక్ష

53చూసినవారు
రేపు కామారెడ్డిలో పాలిసెట్ పరీక్ష
కామారెడ్డి జిల్లాలో పాలీసెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు పాలిసెట్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశాల కోసం జిల్లాలో 2, 301 మంది విద్యార్థులు పాలిసెట్ రాయనున్నారని తెలిపారు. వీరి కోసం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సాందీపని, ఎస్సార్కే డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్