ఓఖ-రామేశ్వరం రైలులో క్షేమంగా చేరిన కామారెడ్డి జిల్లా వాసులు

54చూసినవారు
ఓఖ-రామేశ్వరం రైలులో ప్రయాణించిన కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రయాణికులు బుధవారం సాయంత్రం 4.45 గంటలకు కామారెడ్డికి గంట ఆలస్యంతో క్షేమంగా చేరుకున్నారు. పొగలు వ్యాపించిన ఎస్-3బోగీలోనే మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు అహమ్మదాబాద్‌లో వీరు ఎక్కారు. ఎట్టకేలకు ఈ ప్రయాణికులు కామారెడ్డి చేరుకున్నారు. నాందేడ్‌లో టెక్నికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో రైలును పరిశీలించాక భయం పోయిందని ప్రయాణికులు చెప్పారు.

సంబంధిత పోస్ట్