ముగ్గురి మృతి మిస్టరీ కేసు దర్యాప్తు ఆధికారిగా సదాశివనగర్ సీఐ

58చూసినవారు
ముగ్గురి మృతి మిస్టరీ కేసు దర్యాప్తు ఆధికారిగా సదాశివనగర్ సీఐ
కామారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శ్రుతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతి మిస్టరీ కేసు దర్యాప్తు అధికారిగా సదాశివనగర్ సీఐ. సంతోష్ కుమార్ కు జిల్లా ఎస్పీ సింధుశర్మ బాధ్యతలు అప్పగించారు. ఇంతే కాకుండా ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మృతుల కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్లను పరిశీలించే పనిలో ఈ టీం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్