ధర్మారావుపేటలో మహిషాసుర మర్దినిగా అమ్మవారు
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ధర్మారావుపేటలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిష్టించిన అమ్మవారు శుక్రవారం మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భవాని మాలదారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.