అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిట్ల సురేందర్ సమక్షంలో ఎల్లారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కుసులకంటి సాయిలు అధ్యక్షతన అన్నాసాగర్ విలేజ్ కమిటీని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బోరంచ పొరాజ్, ఉపాధ్యక్షులుగా పీకే సంజీవులు ఎన్నికైయ్యారు. ఈ కార్యక్రమంలో సాయిబాబు, భాను ప్రసాద్, బాలయ్య, రాములు, సాయిలు, రాజు, తదితరులు పాల్గొన్నారు.