చెట్టుకు ఆటో ఢీ.. ఆశవర్కర్ మృతి

4898చూసినవారు
చెట్టుకు ఆటో ఢీ.. ఆశవర్కర్ మృతి
ఎల్లారెడ్డి సెగ్మెంట్ రాజంపేట మండలం తలమడ్ల గ్రామ శివారులో బుధవారం సాయంత్రం ఓ ఆటో అదుపుతప్పి చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కొండాపూర్ కు చెందిన ఆశ వర్కర్ కిసరి సవిత(35) మృతి చెందారు. ఆటోప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సవిత మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్