గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

83చూసినవారు
గురుపౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు
బిచ్కుంద శ్రీ కాశీవిశ్వనాథ్ స్వామి దేవాలయంలో శ్రీ సద్గురు బండయ్యప్ప మటంలో శ్రీ సద్గురు సోమలింగ శివాచార్య స్వామీజీని బిచ్కుంద మండల బిఆర్ఎస్ నాయకులు దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో మాజీ ఎంపీపీ అశోక్, మాజీ జెడ్పిటిసి భారతి రాజు, బిచ్కుంద మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటరావు దేశాయ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ పటేల్, హజ్గుల్ మాజీ సర్పంచ్ మారుతి పటేల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్