కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం

65చూసినవారు
కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం అని జుక్కల్ ఎమ్యెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. గురువారం రాత్రి జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పిట్లం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షో ప్రచారంలో ఎమ్యెల్యే మాట్లాడుతూ. పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షేట్కార్ ను గెలిపించాలన్నారు. ఈ ప్రచారంలో నాయకులు బాలరాజ్, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్