గాలివానకు కూలిన విద్యుత్ స్థంబాలు

64చూసినవారు
గాలివానకు కూలిన విద్యుత్ స్థంబాలు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ లోని సదాశివనగర్ మండలంలో బుధవారం గాలివానకు రోడ్డుపై విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. అలాగే కొన్ని చోట్ల భారీ వాటా వృక్షాలు నెలరాలాయి. సదాశివనగర్ గ్రామ సమీపరోడ్డులో విద్యుత్ స్తంభం రోడ్డు పై బడిన విద్యుత్ బల్బులు వెలుగుతూనే ఉన్నాయి. విద్యుత్ తీగలు కింద పడటంతో ఆ దారి వెంబడి ఎవరు రాకుండా గ్రామస్థులు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్