గౌరారం గ్రామపంచాయతీ పరిశీలన

62చూసినవారు
గౌరారం గ్రామపంచాయతీ పరిశీలన
పిట్లం మండల పరిధిలోని గౌరారం గ్రామపంచాయితీ పరిధిలోని నీటి తొట్టిలను మండల పంచాయతీ అధికారి బ్రహ్మం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నీటి తొట్టిలను, అంగన్ వాడి కేంద్రాల వద్ద నీటిఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి భారతికి సూచించారు. రోడ్డు పక్కన అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోకుండా చూడాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్