ఎలక్ట్రిషియన్ డే సందర్బంగా జెండా ఆవిష్కరణ

60చూసినవారు
ఎలక్ట్రిషియన్ డే సందర్బంగా జెండా ఆవిష్కరణ
ఎలక్ట్రిషియన్ డే సందర్బంగా తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్ ఆదేశాల మేరకు శనివారం బిచ్కుంద ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో యూనియన్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మాజీ జడ్పీటీసీ కమల్ కిషోర్ భట్టాడ్ హాజరై జెండా ఆవిష్కరించారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అవార్ సురేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్