దత్త జయంతి వేడుకలకు హాజరైన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే

80చూసినవారు
ఎల్లారెడ్డి సమీపంలోని దత్తగిరి ఆశ్రమంలో, ఆదివారం దత్త జయంతి వేడుకలను పురస్కరించుకొని మాణిక్యం మహారాజ్ కుటుంబీకులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజ కార్యక్రమానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హాజరై పూజారి శ్రీనివాస జోషి పంతులు ఎమ్మెల్యేచే ప్రత్యేక పూజలు చేయించారు. ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్