ఎల్లారెడ్డి: అయ్యప్ప ఆలయంలో గణపతి హోమం

53చూసినవారు
ఎల్లారెడ్డి అయ్యప్ప స్వామి కోవెలలో సామూహిక మహా పడిపూజ కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ప్రారంభం అయ్యాయి. ఉదయం ధ్వజారోహణం, గణపతిహోమం నిర్వహించారు. బ్రహమ్మణోత్తములు అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకం నిర్వహించారు. రాత్రి 18 మెట్ల మహా పడిపూజ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త ఏనుగు రవీందర్ రెడ్డి, ఎమ్యెల్యే మదన్ మోహన్ హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్