లింగంపేట్ మండల వ్యాప్తంగా భారీ వర్షం

53చూసినవారు
లింగంపేట మండలం వ్యాప్తంగా శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో పంటలు నాశనం అయ్యే అవకాశం ఉండడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలకు సగం పంటలు నీట మునగగా, మళ్లీ వర్షాలు పడటంతో మిగిలిన పంటలు కూడా మునిగిపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్