ఎల్లారెడ్డిలో హిందు ఐక్య వేదిక బంద్ సక్సెస్

584చూసినవారు
బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన ఆకృత్యాలకు నిరసనగా హిందూ సంఘాలు, హిందూ ఐక్యవేదిక మంగళవారం ఇచ్చిన ఎల్లారెడ్డి బంద్ విజయవంతం అయ్యింది. డివిజన్ కేంద్రంలోని అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, పాఠశాలలు, కళాశాలల స్వచ్ఛందంగా మూసివేసి సహకరించారు. మంగళవారం రాత్రి 7గంటలకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నట్టు హిందూ ఐక్యవేదిక పెద్దలు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్