మార్కెట్ కమిటి డైరెక్టర్ కు సన్మానం

77చూసినవారు
మార్కెట్ కమిటి డైరెక్టర్ కు సన్మానం
ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగం శంకరయ్యకు బుధవారం బీసీ విద్యార్థి విభాగం ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షులు లింగమయ్య ఎల్లారెడ్డి మండల అధ్యక్షులు పల్లపురాజు మార్కెట్ డైరెక్టర్ నాగం శంకరయ్యను మర్యాదపూర్వక కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల గణన జరిగితే బీసీలకు మరింత విద్యా ఉపాధి రాజకీయ అవకాశాలు మెరుగైతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్