భవానిపేట్ లో భారీ వర్షాలకు కూలిన ఇల్లు...

78చూసినవారు
కామారెడ్డి జిలా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం భవానిపేటలో భారీ వర్షానికి మంగళవారం మధ్యాహ్నం వడ్ల సత్తయ్య, ఈశ్వరయ్యల నివాసపు ఇల్లు కూలిపోయింది. వర్షానికి ఇళ్ళపూర్తిగా తడిసిపోవడం ఏ క్షణంలోనైనా కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు ఊహించినట్లే చూస్తుండగానే ఇల్లు కూలిపోయింది. కూలిన ఇంటిని చాలా మంది వాళ్ళ కెమెరాలో బంధించారు. అప్పటికే ఆ ఇంటిని ఖాళీ చేయించడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్