నాగిరెడ్డిపేటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

60చూసినవారు
నాగిరెడ్డిపేటలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నాగిరెడ్డిపేట మండలంలో 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఇన్ ఛార్జ్ ఎంపీడీవో ప్రభాకర్ చారి, మండల తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ లక్ష్మణ్, పోలీస్ స్టేషన్లో ఎస్సై మల్లారెడ్డి, తాండూర్ సొసైటీ కేంద్రంలో సొసైటీ చైర్మన్ ఆకిడి గంగారెడ్డిలు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్