లింగంపేట్ నాగన్న బావిని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా

79చూసినవారు
లింగంపేట్ నాగన్న బావిని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
లింగంపేట్ నాగన్న బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అన్నారు. నాగన్నబావి పునరుద్ధరణ పనులను శుక్రవారం రాత్రి ప్రారంభించారు. నాగన్న బావి పునఃప్రారంభం చేసిన రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఇన్ఫోసిస్ సంస్థ నాగన్న బావి అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ. లింగంపేట్ ను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్