ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్యెల్యే

63చూసినవారు
ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్యెల్యే
ఎల్లారెడ్డి పట్టణంలో బక్రీద్ పండగ సంధర్బంగా ఎల్లారెడ్డి ఎమ్యెల్యే మదన్ మోహన్ రావు ముస్లిం సోదరులకు సోమవారం బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ సంధర్బంగా ఈద్గ వద్ద ప్రార్ధనలు చేసి వచ్చిన ముస్లిం సోదరులను ఎమ్యెల్యే స్వయంగా కలిసి పండగ శుభాకంక్షాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్