కంచర్ల కిషన్ ను సత్కరించిన మున్సిపల్ చైర్మన్

80చూసినవారు
కంచర్ల కిషన్ ను సత్కరించిన మున్సిపల్ చైర్మన్
కామారెడ్డి జిల్లా ఆర్య వైశ్య సంఘం నూతన జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఇటీవల ఎన్నికైన ఎల్లారెడ్డికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త కంచర్ల కిషన్ ను ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ శాలువతో సత్కరించారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సామెల్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగం సాయిబాబా, షేకావత్, గఫార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్