డాక్టర్ ముందే గుండెపోటుతో యువకుడు మృతి (వీడియో)

2968చూసినవారు
ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మహారాష్ట్రలోని ఇండోర్ నగరంలో ఇలాంటి ఘటన జరిగింది. ఓ యువకుడు అనారోగ్యంతో బాధపడుతూ డాక్టర్ వద్దకు వెళ్లాడు. డాక్టర్ ఆ యువకుడిని పరీక్షిస్తుండగానే ఊహించని ఘటన జరిగింది. గుండెపోటు రావడంతో ఒక్కసారిగా ఆ యువకుడు కుప్పకూలాడు. డాక్టర్ కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్