దత్తపీఠంలో ఘనంగా లలిత నవరాత్రి రెండవ రోజు పూజలు

82చూసినవారు
దత్తపీఠంలో ఘనంగా లలిత నవరాత్రి రెండవ రోజు పూజలు
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బీడీ కార్మికుల కాలనీలో వెలసిన శ్రీ భగలాముఖి అమ్మవారి దత్త పీఠంలో శ్రీ భగలాముఖి లలిత నవరాత్రి రెండవ రోజు పూజ కార్యక్రమాలు అత్యంత వైభగవంగా జరిగాయి. హిమాలయాల్లో ఉన్న శ్రీభగలాముఖి అమ్మవారి ఆలయం తరువాత జిల్లాలోనే ఎల్లారెడ్డి దత్త పీఠంలో కొలువై ఉన్న అమ్మవారికి పీఠాధిపతి క్రాంతి పటేల్ నిత్యా పూజలతో పీఠానికి ఓ ప్రత్యేకతను సంతరింప చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్