పోచారం ప్రాజక్టులో తగ్గిపోయిన ఇన్ ఫ్లో

83చూసినవారు
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల రైతులకు సాగునీరు అందించే పోచారం ప్రాజెక్టు లోకి వరద నీరు తగ్గిపోయింది. ప్రాజెక్టు కట్టపై నుండి పాలపొంగుల పడే దృశ్యాలు నిలిచిపోయాయి. ప్రాజెక్టు లోకి మంగళవారం ఉదయం కేవలం 41క్యూసెక్కుల మాత్రమే వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 21అడుగులు కాగా, ఇన్ ఫ్లో గా వస్తున్న 41క్యూసెక్కుల కట్టపై నుండి మంజీరలోకి వెళ్తోందని ప్రాజెక్టు డీఈ వెంకటేశ్వర్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్