ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

65చూసినవారు
ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల
నాగిరెడ్డిపేట్ లో ఓటర్ ముసాయిదా జాబితాను ఎంపిడిఓ ఆఫీసులో శుక్రవారం ఇన్చార్జ్ ఎంపీడీవో ప్రభాకర్ చారి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఓటర్ల ముసాయిదా జాబితాను పంచాయతీ కార్యదర్శులు పబ్లికేషన్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాల వారీగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారుచేసి జీపీల్లో అందుబాటులో ఉంచామని ఓటర్ లిస్టులో పేర్లు తప్పులు ఉంటే సవరణ చేసుకోవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్