మౌలాన్ ఖేడ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

83చూసినవారు
మౌలాన్ ఖేడ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతి వేడుకలు
ప్రముఖ సంఘ సేవకురాలు, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయిన చదువుల తల్లి సావిత్రి బాయి పూలే అని వారిని ఆదర్శంగా తీసుకోవాలని మండల ప్రధాన కార్యదర్శి కుసులకంట సాయిలు అన్నారు. అంతే కాక సావిత్రి బాయి పూలే జయంతి సందర్భంగా శుక్రవారం పాఠశాలలో గల మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. తొలుత సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్