భగలాముఖి పీఠంలో ప్రత్యేక పూజలు

79చూసినవారు
భగలాముఖి పీఠంలో ప్రత్యేక పూజలు
ఎల్లారెడ్డి పట్టణంలోని బీడీ కార్మికుల కాలనిలోని శ్రీ దత్త పీఠంలో కొలువై ఉమన శ్రీ భగలాముఖి అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతి పటేల్ అమ్మవారిని పట్టువస్త్రాలతో అలంకరించి, అనేక రకాల పండ్లను నైవేద్యంగా సమర్పించి, పూజ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్