దుబాయ్ రోడ్డు ప్రమాదంలో తాడ్వాయి వాసి మృతి

4234చూసినవారు
దుబాయ్ రోడ్డు ప్రమాదంలో తాడ్వాయి వాసి మృతి
తాడ్వాయి మండలం కృష్ణాజీవాడికి చెందిన దాసరి నర్సింలు (41) ఉపాధి కోసం మస్కట్ వెళ్లి ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని గ్రామస్థులు సోమవారం తెలిపారు. ఉపాధి కొరకు నెల రోజుల క్రితం మస్కట్ వెళ్లాడని, రోడ్డు ప్రమాదం జరిగి 12 రోజులు కావస్తున్నా మృతదేహం స్వదేశానికి రాలేదని, కడసారి చూపు కోసం నర్సింలు మృతదేహన్ని స్వస్థలానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్