రోడ్డుపై హడలెత్తించిన ‘కంగారూ’.. వైరల్ వీడియో

74చూసినవారు
ఆస్ట్రేలియాలో కంగారూలు సాధారణంగా 4 నుంచి 5 అడుగుల పొడవు ఉంటాయి. అయితే తాజాగా కనిపించిన కంగారూ ఏకంగా 9 అడుగుల పైనే ఉంది. దీనికి చూసిన ప్రజలు కాస్త భయాందోళనకు గురయ్యారు. మరికొందరు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఇది ఇప్పటివరకు రికార్డ్ చేసిన అతిపెద్ద కంగారూ కాగలదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్